ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం.. ఫోటోగ్రాఫర్లకు ఘన సన్మానం.

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం.. ఫోటోగ్రాఫర్లకు ఘన సన్మానంఅర్జున్ సమాచారం, ఆగస్టు 19, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (కొమరం భీం) ఆసిఫాబాద్: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆసిఫాబాద్ ఆధ్వర్యంలో స్థానిక ఫోటోగ్రాఫర్లను ఘనంగా సన్మానించారు. ఫోటోగ్రఫీ రంగంలో విశేష సేవలందిస్తున్న ఫోటోగ్రాఫర్లను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఫోటోగ్రఫీ అనేది కేవలం ఒక దృశ్యాన్ని కెమెరాలో బంధించడం మాత్రమే కాదని, ఒక సంఘటనను, ఒక జ్ఞాపకాన్ని, ఒక భావోద్వేగాన్ని భవిష్యత్ తరాలకు అందించే గొప్ప...