జగిత్యాల జిల్లా లో యంగ్ ఇంటిగ్రెటెడ్ రెసిడెన్నిషియల్స్కూల్

జగిత్యాల జిల్లా లో యంగ్ ఇంటిగ్రెటెడ్ రెసిడెన్నిషియల్స్కూల్ జగిత్యాల ప్రతినిధి .అర్జున్ సమాచారం ఆగస్టు 29:: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతోంది అని జగిత్యాల నియోజకవర్గం లో తాటిపల్లి శివారులో 25 ఎకరాల్లో ఎర్పాటు చేయనున్న యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ పనులను అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.తెలంగాణ ముఖ్యమంత్రి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు ప్రధాన ఉద్దేశ్యం పేద, మధ్యతరగతి...