రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం.హన్మకొండలో బైక్ డివైడర్‌ను ఢీకొని బేగంపేట, రామగిరి మండల యువకుడు మృతి.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం.హన్మకొండలో బైక్ డివైడర్‌ను ఢీకొని బేగంపేట, రామగిరి మండల యువకుడు మృతి. అర్జున్ :సమాచారం  అక్టోబర్ 23 .రామగిరి రిపోర్టర్. హన్మకొండలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దపల్లి జిల్లా ,రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన ముత్తే అరవింద్ కళ్యాణ్‌ (32) దుర్మరణం పాలయ్యాడు. బైక్‌పై వెళ్తున్న సమయంలో డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. యువకుడి మృతితో స్వగ్రామమైన బేగంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. బేగంపేట గ్రామానికి చెందిన ముత్తే అరవింద్ కళ్యాణ్‌...