ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చేందుకు యువకుడి గంజాయి స్మగ్లింగ్ప్రియురాలితో కలిసి గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు

ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చేందుకు యువకుడి గంజాయి స్మగ్లింగ్ప్రియురాలితో కలిసి గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. ఖమ్మం అర్జున్ సమాచారం డెస్క్ సెప్టెంబర్ 4. ఒడిశాలోని పసుపులంకలో రూ.16 వేలతో 12 కిలోల గంజాయి కొనుగోలు చేసి, రూ.6 లక్షలకు హైదరాబాద్లో విక్రయించేందుకు పెద్దపల్లికి చెందిన మిత్ర చైతన్య(21), హేమలత(20) అనే ప్రేమ జంట ద్విచక్ర వాహనంపై గంజాయిని తరలిస్తోంది. ఖమ్మం జిల్లా వైరా క్రాస్రోడ్డు వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి, బైక్ ఆపకుండా పారిపోయే ప్రయత్నం చేసారు. పోలీసులు వారిని అదుపులోకి...