కాలువలో పడి యువకుడు దుర్మరణం
కాలువలో పడి యువకుడు దుర్మరణం అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 4, ముత్తారం రిపోర్టర్:ముత్తారం మండలంలోని కేసనపల్లి గ్రామ శివారులోని కాలువలో ప్రమాదవశాత్తు పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన సాయిరాం (21) తన సమీప బంధువుల ఇంటికి హరిపురం గ్రామానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. కాలువలో యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ముత్తారం...