ట్రాక్టర్ ఢీకొని కాలు కోల్పోయిన యువకుడు
ట్రాక్టర్ ఢీకొని కాలు కోల్పోయిన యువకుడు అర్జున్ సమాచారం డెస్క్ సెప్టెంబర్ 12. ట్రాక్టర్ డీ కొట్టి ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడగా వారిలో ఓ యువకుడు కాలు ను కోల్పోయాడు. శనివారం ఉదయం బి.కొత్తకోట మండలంలో జరిగిన ఘటనపై బాధితుల కుటుంబీకుల కథనం.. నాయిని బాబి పంచాయితీ, కమ్మోల్లపల్లి కు చెందిన రాజేంద్ర (23), కాయలోల్లపల్లి కు చెందిన హరికృష్ణ (28) లు బైకులో కురబలకోట మండలంలోని అంగళ్లు గొర్రెల సంతకు బయలుదేరారు. స్కూటర్ మార్గమధ్యంలోని నాయిని బావి కోళ్ల ఫారం వద్దకు...