వోట్ జీరో.. ఫండ్స్ హీరో.
వోట్ జీరో.. ఫండ్స్ హీరో. విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 9. దేశంలో ఉన్న 2,074 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీల ఆర్థిక లెక్కలపై ఆ రిపోర్ట్. చదివాక ఒకటే ఫీలింగ్ వస్తుంది. ఇది పార్టీల జాబితా కాదు, ఘోస్ట్ల జాబితా. రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అంటే ఎన్నికల సంఘం దగ్గర పేరు నమోదు చేసుకున్న పార్టీ. కానీ రాష్ట్ర పార్టీ హోదా గానీ, జాతీయ పార్టీ హోదా గానీ రాలేదు. ఓట్ల శాతం సరిపోక, సీట్లు రాక, లేదా రిజిస్టర్...