రాష్ట్రస్థారాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థినిలు ఎంపిక,
రాష్ట్రస్థారాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థినిలు ఎంపిక, తాండూర్ : అర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబరు 1. రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు మంచిర్యాల జిల్లా అచ్చలాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థినిలు ఎంపికైనట్లు పీడీ ఏ సాంబమూర్తి తెలిపారు. ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గురువారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా జోనల్ స్థాయి రెజ్లింగ్ అండర్-14 62కేజీ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన పి అశ్విత ,అండర్-17 42 కేజీ విభాగంలో చౌల్ల హర్షిత , 72కేజీ విభాగంలో కే శ్రీవల్లి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని వివరించారు.35కేజీ...