ePaper
Sunday, November 8, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్మెమరీ లాస్‌తో ఇన్‌కమ్ ట్యాక్స్ ఎగవేత... రూ.200 కోట్ల భూమి కేటాయింపుపై మన్నె క్రిశాంక్ సంచలన...

మెమరీ లాస్‌తో ఇన్‌కమ్ ట్యాక్స్ ఎగవేత… రూ.200 కోట్ల భూమి కేటాయింపుపై మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్,అర్జున్ సమాచారం:
ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోద‌రుడు   అనుముల కొండల్ రెడ్డికి మెమరీ లాస్ ఉందని, ఈ కారణంగానే ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించలేకపోయానని ట్రిబ్యునల్ ముందు చెప్పినట్లు బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ ఆరోపించారు.
2025 నవంబర్ 26న వెలువడిన ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల్లో డిసోసియేటివ్ అమ్నీషియా (మెమరీ లాస్), హైబీపీ, షుగర్, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్నట్లు అసెస్సీ తరఫు న్యాయవాది వాదించిన అంశాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో నిరంతరం చికిత్స పొందుతున్నట్లు, అక్కడి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు కొండల్ రెడ్డి తరఫు న్యాయవాది ట్రిబ్యునల్‌కు వివరించారు.  2023లో లోన్ చెల్లించలేదంటూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొండల్ రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చిందని క్రిశాంక్ ఆరోపించారు.
మెమరీ లాస్‌తో బాధపడుతున్నట్లు చెప్పిన వ్యక్తికి టెసెరాక్ట్ సంస్థ పేరిట రూ.200 కోట్ల విలువైన భూమిని ఎలా కేటాయించారు అని అయ‌న ప్ర‌శ్నించారు.
====================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!