ePaper
Friday, August 14, 2026
ePaper
Homeతెలంగాణనిజామాబాద్హైకోర్టు న్యాయమూర్తుల జిల్లాల పర్యటన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

హైకోర్టు న్యాయమూర్తుల జిల్లాల పర్యటన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

📰 Generate e-Paper Clip

కామారెడ్డి,అర్జున్ సమాచారం:
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం జిల్లా కేంద్రంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ మాధవీ లతలకు జిల్లా కలెక్టర్ పూల మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులు శనివారం, ఆదివారం రెండు రోజులపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.
==========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!