హైదరాబాద్,అర్జున్ సమాచారం:
శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా సికింద్రాబాద్ శ్రీ గణేష్ దేవాలయ కమిటీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని ఆహ్వానించింది. అసెంబ్లీలోని ఛాంబర్లో ముఖ్యమంత్రి ని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, శ్రీ గణేష్ దేవాలయ కమిటీ అర్చకులు కలిసి ఆహ్వానాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాటు పలువురు శాసనసభ్యులు ఉన్నారు.
===========================
గణపతి ఉత్సవాల్లో పాల్గోనాల్సిందిగా సీఎం రేవంత్ కు ఆహ్వానం హైదరాబాద్
RELATED ARTICLES

