ePaper
Saturday, September 19, 2026
ePaper
Homeజాతియంఢిల్లీసేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో పాల్గోన్న సీఎం చంద్రబాబు వారణాసి

సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో పాల్గోన్న సీఎం చంద్రబాబు వారణాసి

📰 Generate e-Paper Clip

వారణాసి,అర్జున్ సమాచారం:
వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గోన్నారు. వారణాసిలోని రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి  కేంద్ర మంత్రులు రాజ్ నాధ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్, బీజేపీ యూపీ అధ్యక్షుడు పంకజ్ చౌదరి హజరయ్యారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై వారణాసి-వాద్నగర్ సేవా యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ఏపీ సీఎం చంద్రబాబు నిలిచారు. సీఎం చంద్రబాబు తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ కు అత్యంత సన్నిహితుడు, కష్టసుఖాల్లో తన తండ్రికి తోడుగా నిలిచారంటూ కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ గతాన్ని గుర్తు చేసుకున్నారు.
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!