హైదరాబాద్,అర్జున్ సమాచారం:
తెలంగాణ ఎల్నినో వల్ల కరెంట్ డిమాండ్ పెరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుూ. 19,892 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉంది. ఎలాంటి ఇబ్బంది కట్స్ లేకుండా సప్లై చేస్తున్నాం. ఇబ్బందుల్లో కూడా జాగ్రత్తగా సిబ్బంది కరెంట్ అందిస్తున్నారు. సిబ్బందిని అభినందించాల్సింది పోయి కొందరు విమర్శిస్తున్నారు. రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ గురించి ఏదో మాట్లాడారు. యాదాద్రి పవర్ ప్లాంట్ డిపిఆర్ ఉందా కనీసం కోల్ లింకేజ్ ప్లాన్ చేశారా అని ప్రశ్నించారు.

