రష్యా – ఉక్రెయిన్ మధ్య ఇంధన రంగ కాల్పుల విరమణకు అంగీకారం
డోనాల్డ్ ట్రంప్.
న్యూయార్క్: అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 12.
రష్యా – ఉక్రెయిన్ మధ్య ఇంధన రంగంలో కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనను ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ స్వాగతించారు. ఇది అందరికీ మంచి వార్త అని వెల్లడించారు. రష్యా ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేయకుండా ఉండేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని అన్నారు.

