ePaper
Wednesday, October 14, 2026
ePaper
Homeతెలంగాణనాగర్‌కర్నూల్అచ్చంపేట లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,పర్యటన నాగర్ కర్నూలు

అచ్చంపేట లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,పర్యటన నాగర్ కర్నూలు

📰 Generate e-Paper Clip

నాగర్ కర్నూలు,అర్జున్ సమాచారం:
నాగర్కర్నూల్ జిల్లా ఉప ముఖ్యమంత్రి బుధవారం పర్యటించారు.  అచ్చంపేట నియోజకవర్గం మన్ననూరు గ్రామంలో  రూ.74.82 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.  మరికొన్ని కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.  220/30 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించడంతో పాటు నూతన బస్టాండ్ను ప్రారంభించారు.
భట్టి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, ప్రాంతీయ అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ మా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు.  నల్లమల ప్రాంతంలో ఎకో టూరిజంను ప్రోత్సహిస్తూ స్థానిక యువతకు, గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు అచ్చంపేట సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!