ePaper
Saturday, October 17, 2026
ePaper
Homeమెదక్దివ్యాంగులకు పరికరాలు పంపిణి చేసిన ఎంపీ రఘనందన్ రావు

దివ్యాంగులకు పరికరాలు పంపిణి చేసిన ఎంపీ రఘనందన్ రావు

📰 Generate e-Paper Clip

రామాయంపేట:
అర్జున్ సమాచారం:

మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని మెహర్ సాయి ఫంక్షన్ హాలులో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్వివై మరియు ఏడిఐపి పథకాల కింద అలీంకో  సంస్థ ద్వారా రామాయంపేట నిజాంపేట నార్సింగి చేగుంట చిన్నశంకరంపేట మండలాలకు సీనియర్ సిటిజన్లు అర్హులైన దివ్యాంగులను గుర్తించి ఉచిత సహాయక పరికరాలను ప్రత్యేక శిబిరం నిర్వహించి మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు చేతుల మీదుగా ట్రై సైకిళ్ళు,వినికిడి పరికరాలు,బ్యాటరీ సైకిళ్ళు,విల్ చేర్లు మొత్తం 296 మందికి పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో డిడబ్ల్యుఓ హేమ భార్గవి మెదక్ జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కుమ్మరి కుమార్ రామాయంపేట భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు శీలం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు జిల్లా ఉపాధ్యాక్షులు 8వ వార్డు కౌన్సిలర్ శంకర్ గౌడ్ వెలుముల సిద్ధరాములు జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు బాలరాజ్ సర్పంచులు ప్రవీణ్ ,శైలజ శ్రీనివాస్ ముఖ్యనాయకులు పంజా విజయ్ కుమార్ పబ్బ సత్యనారాయణ భాను చందర్ గోపిశెట్టి అనంత లక్ష్మి, నవాత్ రాజు ఎల్లం దయానంద్ సంగయ్య కన్నయ్య లావణ్య శేఖర్ రంగయ్య చిన్నోళ్ల నాగరాజు వినయ్ శేఖర్ బండిగిరి అనిల్ స్వామి దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!