ePaper
Tuesday, November 10, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో లైంగిక వేధింపు ఘటన బీసీపై మహిళా ప్రొఫెసర్ సంచలన ఆరోపణలు, అర్ధరాత్రి...

రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో లైంగిక వేధింపు ఘటన బీసీపై మహిళా ప్రొఫెసర్ సంచలన ఆరోపణలు, అర్ధరాత్రి వాట్సాప్ కాల్స్తో వేధింపులు.. మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించిన బాధితురాలు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, అర్జున్ సమాచారం:
రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి.  యూనివర్సిటీ వీసీ ఫ్ జానయ్య తనను వ్యక్తిగతంగా, అసభ్యకరమైన వ్యాఖ్యలతో వేధించేవారని మహిళా ప్రొఫెసర్ తేజస్విని సంచలన ఆరోపణలు చేశారు.  కార్యాలయంలోకి పిలిచే ముందు సెల్ఫోన్లు బయట పెట్టించి, శరీర భాగాల గురించి అభ్యంతరకరంగా మాట్లాడేవారని ఆమె ఆరోపించారు.  అర్ధరాత్రి వేళల్లో సైతం వాట్సాప్ కాల్స్ చేసి మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వేధింపులు ఎదురవుతున్నా పలుమార్లు మౌనంగా భరించానని, చివరకు వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించినా స్పందన లేకపోవడంతో మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు.
====================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!