ePaper
Wednesday, November 18, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిబాలిక కడుపులో 750 గ్రాముల వెంట్రుకలు,

బాలిక కడుపులో 750 గ్రాముల వెంట్రుకలు,

📰 Generate e-Paper Clip

బాలిక కడుపులో 750 గ్రాముల వెంట్రుకలు,

అనంత‌పురం: అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 18.

బాలిక క‌డుపులో నుంచి 750 గ్రాముల వెంట్రుక‌ల‌ను డాక్ట‌ర్లు ఆపరేషన్‌ చేసి బయటకు తీసారు.  ప‌దిహేను  ఏళ్ల బాలిక కడుపులో  వెంట్రుకలు భారీగా పేరుకుపోయారు. బాలిక‌కు చిన్నప్పటి నుంచి

తల వెంట్రుకలు పీక్కుని తినే అలవాటు వుంద‌ని స‌మాచారం.  వెంట్రుకలు కడుపులో గడ్డలా మారడంతో తీవ్ర కడుపునొప్పితో బాధ‌ప‌డుతుంది.  పరీక్షల త‌రువాత ఆమె  రాపుంజల్‌ సిండ్రోమ్‌గా వైద్యులు. గుర్తించారు.

 ఆపరేషన్‌ చేసి ఏకంగా 750 గ్రాముల వెంట్రుకలు తొలగించారు.  బయటకు తీసిన వెంట్రుకల పొడవు 1.12 మీటర్లు వున్నాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!