విద్యుత్ ట్రాన్సఫర్మ్ కంచె ఏర్పాటు కోసం సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు
మున్సిపాలిటీ అధికారులు పెరిగిన పిచ్చి మొక్కలను తీపిచ్చే విధంగా, విద్యుత్ అధికారలు కంచె ఏర్పాటు చేయాలని ప్రజలు
అర్జున సమాచారం చెన్నూరు నియోజకవర్గం ప్రతినిధి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 28 వ వార్డు
బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కనే గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టు పక్కల చెత్తా చెదారంతో నిండుకపోయి ఉందీ పిచ్చి మొక్కలు ఎక్కువ పెరగడం వలన దాంట్లో నుంచి పాములు ఇండ్లలోకి వస్తున్నాయి, కావున మున్సిపల్ అధికారులు స్పందించి ఈ చెత్తా చెదారాన్ని తీపించగలరని విజ్ఞప్తి అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ కు కంచె ఏర్పాటు కోసం గతంలో ట్రాన్స్ఫార్మర్ ఏఈ కి డిఈ కి ప్రజలు చెబితే చుట్టూ కంచ ఏర్పాటు చేస్తామని చెప్పి రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటు మున్సిపల్ అధికారులు పెరిగిన పిచ్చి మొక్కలను తీపిచ్చే విధంగా, విద్యుత్ అధికారలు కంచె ఏర్పాటు చేసే విధంగా బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి.

