ePaper
Saturday, September 19, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కడప9పులివెందులలో కాల్పులు కలకలంటీడీపీ వర్గాల మధ్య ఘర్షణ.

9పులివెందులలో కాల్పులు కలకలంటీడీపీ వర్గాల మధ్య ఘర్షణ.

📰 Generate e-Paper Clip

9పులివెందులలో కాల్పులు కలకలంటీడీపీ వర్గాల మధ్య ఘర్షణ.

కడప:అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 15.

కడప జిల్లా పులివెందులలో కాల్పులు కలకలం రేపాయి. వినాయక మండపం వద్ద టీడీపీ నేతలు పుష్పనాథ్రెడ్డి, విజయ్కుమార్ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం దాడి చేసుకుని, రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ గొడవలో విజయ్ ఇంటి వద్ద ఉన్న రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన హజ్ కమిటీ ఛైర్మన్ భాషా గన్మెన్ గాలిలోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!