ePaper
Thursday, July 9, 2026
ePaper
Homeతెలంగాణఇంటర్ సైన్స్ ప్రాక్టికల్ పరీక్షల విధానంలో ఇంటర్ బోర్డు కీలక మార్పులు

ఇంటర్ సైన్స్ ప్రాక్టికల్ పరీక్షల విధానంలో ఇంటర్ బోర్డు కీలక మార్పులు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
ఇంటర్ సైన్స్ ప్రాక్టికల్ పరీక్షల విధానంలో ఇంటర్ బోర్డు కీలక మార్పులు చేసింది. ఇకపై 1వ, 2వ సంవత్సరాలకు విడివిడిగా 15 మార్కుల చొప్పున బోర్డు నియమించే ఎక్స్టర్నల్ పర్యవేక్షణలో 1.30 గంటల పరీక్షలు ఉంటాయి. ప్రయోగాలు, రికార్డ్ బుక్స్, ఆన్లైన్ మార్కుల అప్లోడ్ తప్పనిసరి అంటూ కళాశాలలకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. మోడల్ పేపర్లు, ల్యాబ్ మాన్యువల్స్ బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి
====================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!