ePaper
Thursday, July 9, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్ఏసీబీ వలలో సర్వే అధికారి

ఏసీబీ వలలో సర్వే అధికారి

📰 Generate e-Paper Clip

మహబూబ్నగర్,అర్జున్ సమాచారం:
జిల్లా కేంద్రంలో సర్వే , భూ రికార్డుల కార్యాలయ సూపరింటెండెంట్ వేంకటేశ్వర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. భూత్పూర్ మండలంలో గ్రామ పటాన్ని సరిచేయడానికి సంబందించి ఫిర్యాదుదారుడు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ  అధికారులు మాటువేసి పట్టుకున్నారు
=======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!