ePaper
Tuesday, July 7, 2026
ePaper
Homeతెలంగాణపెద్దపల్లిఘనంగా బీరన్న బోనాలు. కమాన్ పూర్

ఘనంగా బీరన్న బోనాలు. కమాన్ పూర్

📰 Generate e-Paper Clip

కమాన్ పూర్,అర్జున్ సమాచారం :

కమాన్ పూర్ మండలకేంద్రంలోని కురుమ కులస్థులు తమ కులదైవమైన బీరన్నకు బుధవారం బోనాల ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  కురుమ కులస్థులు ప్రతి ఇంటి నుండి బోనాలతో డోలు వాయిద్యాల మధ్య బోనాలు నెత్తిన పెట్టికొని ఊరేగింపుగా వెళ్లి బీరన్నకు బోనాలు సమర్పించారు. పంటలు సుభిక్షంగా పడాలని, వర్షాలు సమృద్ధిగా కురావలని ప్రజలంతా  సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో కురుమ కులస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!