అర్జున్ సమాచారం:
శ్రీవారి పుష్పయాగం సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పుష్పయాగం కోసం దాతలు సమర్పించిన 9 టన్నుల పుష్పాలను ప్రత్యేక పూజలతో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు.
======================

