ePaper
Saturday, July 11, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిమంత్రి ఆనం కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

మంత్రి ఆనం కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

అమరావతి,అర్జున్ సమాచారం:
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం కాన్ఫరెన్స్ హాలులో మంత్రి రామనారాయణరెడ్డితో కేక్ కట్ చేయించి తినిపించారు. ఆయురారోగ్యాలతో ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు.
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!