ePaper
Thursday, October 8, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిముక్కంటి సేవలో తలసాని శ్రీనివాస్ యాదవ్

ముక్కంటి సేవలో తలసాని శ్రీనివాస్ యాదవ్

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి అక్టోబర్ 7:
అర్జున్ సమాచారం:

ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయం కు తెలంగాణ బిఆర్ ఎస్ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం కుటుంబ సభ్యులతో కలసి విచ్చేశారు. ముందు గా ఆలయం లో జరిగే రాహు కేతు  సర్ప దోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు. పూజ అనంతరం స్వామి అమ్మవార్లను  దర్శించుకున్నారు. గురు దక్షిణా మూర్తి వద్ద వేద పండితుల ఆశీర్వచనం, స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థప్రసాదాలను ఫ్రొటో కాల్ ఏఈఓ లోకేష్ రెడ్డి అందజేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శివపార్వతుల దీవెనల కోసం ఆలయం వచ్చినట్లు వివరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!