కరీంనగర్,అర్జున్ సమాచారం:
మానకొండూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లావుడ్య చవన్ లాల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వితంతు పింఛన్ మంజూరు చేయడానికి ఓ వ్యక్తిని రూ.10,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ కరీంనగర్ రేంజ్ అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ చేసి కార్యదర్శిని పట్టుకున్నారు.
వితంతు పింఛన్ కోసం రూ.10 వేల లంచం.. ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి!
RELATED ARTICLES

