ePaper
Friday, August 21, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిసీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం:          అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద సీఐడీ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఇరువురు నేతలకు ఈ సుదీర్ఘ చట్టపరమైన వివాదం నుండి పెద్ద ఉపశమనం లభించినట్లయింది.
=======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!