ePaper
Thursday, August 13, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్పోలీసులను అడ్డం పెట్టి ఆపుతున్నారు హరీష్ రావు

పోలీసులను అడ్డం పెట్టి ఆపుతున్నారు హరీష్ రావు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ ,అర్జున్ సమాచారం :
సవాల్ విసిరితే అప్పుల లెక్క చెప్పేందుకు మేం సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. విద్యాశాఖ అవినీతిపై చర్చకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. మేము వస్తాము అంటే ఆపుతున్నారు.  ముగ్గురు మంత్రులకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. పోలీసులను అడ్డంపెట్టి ఆపినా మిమ్మల్ని వదిలిపెట్టం. మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజల ముందు వీళ్ల బండారం బట్టబయలు చేస్తామని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!