ePaper
Monday, October 19, 2026
ePaper
Homeఅంతర్జాతీయంఅంతర్జాతీయంభారత్ అండ.. నేపాల్కు 10 టన్నుల సామగ్రి, మెడిసిన్లు

భారత్ అండ.. నేపాల్కు 10 టన్నుల సామగ్రి, మెడిసిన్లు

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం:
వరదలతో అతలాకుతలమైన నేపాల్కు భారత్ అండగా నిలిచింది. మానవతా సాయం కింద 10 టన్నుల అత్యవసర సామగ్రి, మెడిసిన్లను పంపినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. వరద బాధితులకు సంఘీభావం ప్రకటించారు. ఇలాంటి కష్ట సమయాల్లో నేపాల్ ప్రజలకు సాయంగా ఉంటామని భరోసా ఇచ్చారు.
==============

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!