ePaper
Sunday, September 20, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్సిబ్బంది రాక లేటు కాలెక్టరేట్ ప్రధాన గేటుకు తాళాలు

సిబ్బంది రాక లేటు కాలెక్టరేట్ ప్రధాన గేటుకు తాళాలు

📰 Generate e-Paper Clip

యాదాద్రి,అర్జున్ సమాచారం:
యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఉద్యోగులు విధులకు సమయానికి రాకపోవడంతో ఇన్ఛార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు కఠిన చర్యలు చేపట్టారు. ఉదయం 11 గంటలవుతున్నా చాలామంది ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడంతో ఆయన ఆదేశాల మేరకు ఉదయం 10:40 గంటలకు కలెక్టరేట్ ప్రధాన గేటును మూసివేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!