ePaper
Saturday, November 21, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్వితంతు పింఛన్ కోసం రూ.10 వేల లంచం.. ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి!

వితంతు పింఛన్ కోసం రూ.10 వేల లంచం.. ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి!

📰 Generate e-Paper Clip

కరీంనగర్,అర్జున్ సమాచారం:
మానకొండూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లావుడ్య చవన్ లాల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వితంతు పింఛన్ మంజూరు చేయడానికి ఓ వ్యక్తిని రూ.10,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ కరీంనగర్ రేంజ్ అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ చేసి కార్యదర్శిని పట్టుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!