ePaper
Sunday, November 29, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి.. బెట్టింగ్ యాప్ కాదు.. అసలు కారణం...

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి.. బెట్టింగ్ యాప్ కాదు.. అసలు కారణం ఇదే

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం:  బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి సంపత్ కుమార్ మృతిపై ఎస్పీ జానకి షర్మిల కీలక వివరాలు వెల్లడించారు. విద్యార్థి మృతికి బెట్టింగ్ యాప్‌తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. విలేకరులతో మాట్లాడిన
ఎస్పీ.. తల్లికి బంగారు నగలు కొనివ్వాలనే ఉద్దేశంతో సంపత్ గత మూడు నెలలుగా ఓ ఇన్వెస్టింగ్ యాప్‌లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందాడని తెలిపారు.ఆ తర్వాత సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి మరో
ప్రైవేట్ యాప్‌లో డబ్బులు పెట్టగా, కొంతకాలానికి ఆ యాప్ అదృశ్యమైందని వెల్లడించారు. డబ్బులు పోగొట్టుకుని మోసపోయాననే మనస్తాపంతోనే ఈ ఘటన జరిగినట్లు దర్యాప్తులో తేలిందని ఎస్పీ
పేర్కొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!