హైదరాబాద్,అర్జున్ సమాచారం:
జగిత్యాల జిల్లాకు చెందిన సింధూజ అలియాస్ తుషారిక (36), మియాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తూ శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. పదేళ్ల క్రితం విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న
ఆమె, గత నాలుగు నెలలుగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొంది.నవంబర్ 26న స్నేహితుడు రాజిరెడ్డి ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మానసిక ఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
RELATED ARTICLES

