ePaper
Saturday, July 11, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్లేబర్ క్యాంపులో గంజాయి విక్రయాలు పోలీసుల అదుపులో ఐదుగురు పెడ్లర్లు

లేబర్ క్యాంపులో గంజాయి విక్రయాలు పోలీసుల అదుపులో ఐదుగురు పెడ్లర్లు

📰 Generate e-Paper Clip

సంగారెడ్డి,అర్జున్ సమాచారం:
కొల్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మై హోమ్ సయుక్ నిర్మాణ సంస్థ లేబర్  క్యాంపు లో కార్మికులకు గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు  పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేసారు. బీహార్ రాష్ట్రం నుండి గంజాయిని   తీసుకవచ్చి అమ్మేందుకు ప్రయత్నిస్తుండగ 5.5 కిలోల గంజాయి స్వాదీనం చేసుకున్నారు.
బీహార్ రాష్ట్రానికి చెందిన నిందితుల్లో ప్రధాన నిందితుడు అస్సదుల్లా పరారులో ఉండగా మిగతా నలుగురు ఎండి కైఫ్, ఎండి సైఫ్, ఎండి తుఫెల్, ఎండి ఖలీమ్ లపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!