ePaper
Sunday, September 6, 2026
ePaper
Homeజగిత్యాలజగిత్యాల పురపాలక సంఘం ఆధ్వర్యం లో 14వ వార్డులో వన మహోత్సవం సందర్భంగా ఇంటింటికి మొక్కల...

జగిత్యాల పురపాలక సంఘం ఆధ్వర్యం లో 14వ వార్డులో వన మహోత్సవం సందర్భంగా ఇంటింటికి మొక్కల పంపిణీ

📰 Generate e-Paper Clip

జగిత్యాల పురపాలక సంఘం ఆధ్వర్యం లో 14వ వార్డులో వన మహోత్సవం సందర్భంగా ఇంటింటికి మొక్కల పంపిణీ

జగిత్యాల .జిల్లా ప్రతినిధి అర్జున్ సమాచారం సెప్టెంబర్ 6:

కార్యక్రమంలో భాగంగా వార్డు మహిళలకు మొక్కలు పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .అనంతరం
ఫిల్టర్ బెడ్ దగ్గర 5 లక్షల తో గ్రీన్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేసి, నూతనంగా నిర్మిస్తున్న 15 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ పనులను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్,కమిషనర్ సత్య ప్రణవ్,dcc అధ్యక్షులు గజంగి నందయ్య,
కో ఆప్షన్ సభ్యులు గట్టు సతీష్,కౌన్సిలర్ స్వప్న గిరిధర్,tpcc సెక్రటరీ బండ శంకర్,మాజీ మున్సిపల్ ఛైర్మన్ గిరి నాగభూషణం,అడువల లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్ బాలే శంకర్,నాయకులు రమణ రావు, పంబాల రాము,తాజోద్దీన్,శరత్ రావు,ములసపు మహేష్,పవన్,క్రాంతి,ప్రవీణ్ రావు,నక్క గంగాధర్,శ్రీనివాస్,మల్లేష్,చంద్రయ్యా,రహీంశంకే మహేష్,నాయకులు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!