ఫ్లాష్…..ఫ్లాష్ …..రాజాపూర్ లో కుంగిన భూమి
పెద్దపల్లి ప్రతినిధి అర్జున్ సమాచార్ ఆగస్ట్ 23;
రామగిరి మండలం లోని రాజాపూర్ గ్రామం లో భూమి కుంగింది. సింగరేణి ఓసీపీ-2 విస్తరణ లో భాగంగా రాజాపూర్ గ్రామాన్ని సర్వ నాశనం చేస్తుంది అతి సమీపంలో బ్లాస్టింగ్ లు పెట్టడం తో భూమి కుంగి పోతుంది గ్రామానికి చెందిన పుల్లెల సుధాకర్ ఇంటి వద్ద భూమి కుంగి పగుళ్లు రావడంతో ఇనుప రాడ్ తో భూమిలో కి దింపగా సుమారు 14 ఫీట్ల లోతు వెళ్తుండడం తో భూమి కుంగుతుంది అని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

