ePaper
Sunday, September 6, 2026
ePaper
Homeతెలంగాణబదిలీ పై వెళ్తున్న సివిల్ డి.జి.యం కి ఆత్మీయ సన్మానం

బదిలీ పై వెళ్తున్న సివిల్ డి.జి.యం కి ఆత్మీయ సన్మానం

📰 Generate e-Paper Clip

బదిలీ పై వెళ్తున్న సివిల్ డి.జి.యం కి ఆత్మీయ సన్మానం

కమాన్ పూర్ .అర్జున్ అర్జున్ సమాచారం డెస్క్ సెప్టెంబర్ 5.
.
రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా లో సివిల్ డి.జి.యం గా విధులు నిర్వహిస్తూ కొత్తగూడెం ఏరియా కు  బదిలీ పై వెళ్తున్న బి.రాజేంద్ర కుమార్ ను రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు, వివిధ విభాగాల అధిపతులు శనివారం జిఎం కార్యాలయంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏరియాలో  విధేయతతో, అంకిత భావంతో వారు అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో ప్రవీణ్ వి ఫ్యాటింగ్, విభాగాధిపతులు బి.టి.మురళీ కృష్ణ, కె.ఐలయ్య , షబ్బీరుద్ధిన్, సి.జె.సురేఖ, ఆర్.రాజేశ్వరి, అప్సర్ పషా, రవిచరణ్, ఆసిఫ్ యాసిన్, జ్ఞానసంబంధన్, ప్రకాష్ , డివై పియం యం డి.ఆసిఫ్, సీనియర్ పిఓ టి.ప్రీతి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!