ePaper
Friday, October 9, 2026
ePaper
Homeతెలంగాణకామాన్ పల్లి గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం.

కామాన్ పల్లి గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం.

📰 Generate e-Paper Clip

కామాన్ పల్లి గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం.

జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం అక్టోబర్ 9 :

మండలం జన్నారం గ్రామం కామన్ పల్లి 10-09-2026 శుక్రవారం రోజునా
సోషల్ స్టడీస్ జిల్లా పరిషత్ హై స్కూల్ కీ సంబంధించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు తీసుకున్న బాధావత్ ప్రకాష్ నాయక్ గారు అలాగే మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడుగా అవార్డు పొందిన జాదవ్ పాండురంగ హిందీ పండిత్ ఉపాధ్యాయులకు ఈరోజు కామన్ పల్లి హై స్కూల్ పాఠశాలలో కామన్ పల్లి గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సాలువా పూలమాలలతో సన్మాన చేశారు. కార్యక్రమంలో కామన్ పల్లి గల్ఫ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వంగాల శేఖర్, ప్రధాన కార్యదర్శి చాట్ల తిరుపతి, కార్యదర్శిలు జునుగురు వెంకటేష్, బోర్లకుంట వెంకటేష్,కందుల శీను మరియు పాఠశాల యాజమాన్యం గ్రామ పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!