ePaper
Wednesday, August 26, 2026
ePaper
Homeతెలంగాణపెన్షన్ దరఖాస్తుదారులు ఈనెల 31 వరకు చివరి తేది

పెన్షన్ దరఖాస్తుదారులు ఈనెల 31 వరకు చివరి తేది

📰 Generate e-Paper Clip

పెన్షన్ దరఖాస్తుదారులు ఈనెల 31 వరకు చివరి తేది

జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం ఆగస్టు26:

పొన్కల్ గ్రామ ప్రజలకు ముఖ్య గమనిక
పొన్కల్ గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా, ఈ నెల 31వ తేదీ పెన్షన్ దరఖాస్తులకు చివరి తేదీ. కావున, ఇప్పటివరకు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోని అర్హులైన వారు ఉంటే త్వరగా దరఖాస్తు చేసుకోవలసిందిగా తెలియజేయడమైనది.
ఇట్లు,
సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్
గ్రామ పంచాయతీ, పొన్కల్

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!