ePaper
Monday, September 21, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్బండ్లగూడ  ఆర్టీవో  కార్యాలయంలో వీడియో కలకలం

బండ్లగూడ  ఆర్టీవో  కార్యాలయంలో వీడియో కలకలం

📰 Generate e-Paper Clip

బండ్లగూడ  ఆర్టీవో  కార్యాలయంలో వీడియో కలకలం

హైదరాబాద్: అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 22.

బండ్లటూడ ఆర్టీవో కార్యాలయంలో ఒక వీడియో కలకలం రేపింది. ఆర్టీవో O కార్యాలయంలో ముడుపుల భాగోతాన్ని బట్టబయలు చేసింది.  భారీగా నగదు లెక్కిస్తున్న కానిస్టేబుల్ వీడియో వైరల్  అయింది.  అన్ని డాక్యుమెంట్లు ఉన్న వాహనదారులను తిప్పుతున్న వైనం ఇక్కడ సాధారణమే.  మధ్యవర్తుల ద్వారా వెళ్తేనే వేగంగా పనులు జరుగుతాయి. నగదు ఎవరిదని దానిపై సమాధానం రావడంలేదు. బాధితులే స్వయంగా వీడియోలు తీసి పోస్ట్ చేసినట్లు అనుమానం.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!