హైదరాబాద్,అర్జున్ సమాచారం:
హైదరాబాద్ లోని పాతబస్తీలో రూ1.20 లక్షల లంచం తీసుకుంటూ విద్యుత్ ఏఈ ఏసీబీ కి పట్టుబడ్డాడు. సంతోష్ నగర్ సబ్ స్టేషన్ పరిధిలోని మదన్నపేట సెక్షన్కు చెందిన విద్యుతు శాఖ ఏఈ పండల సందయ రాకేష్…ఆరు కొత్త విద్యుత్ మీటర్ల మంజూరు కోసం రూ.1,20,000 లంచం డిమాండ్ చేసాడు. లంచం డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాకేష్ నుంచి లంచం నగదు స్వాధీనం చేసుకున్నారు.
====================
ఏసీబీ వలలో విద్యుత్ ఏఈ
RELATED ARTICLES

