ePaper
Tuesday, October 6, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్కలెక్టరేట్లో పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కలెక్టరేట్లో పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

📰 Generate e-Paper Clip

వరంగల్,అర్జున్ సమాచారం:
సోమవారం నాడు జిల్లా కలెక్టరేట్ లో ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసాడు. గట్ల సురేందర్ కలెక్టరేట్ గ్రీవెన్స్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసిసాడు. తన సోదరుడు గట్ల రాజు, డ్యాగల కొమురయ్య సంతకాన్ని ఫోర్జరీ చేసి 2003లో భూమిని కబ్జా చేశాడు. అప్పటి నుండి అనేక సార్లు అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకోలేదని మనస్తాపంతో వరంగల్ కలెక్టరేట్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసాడు.
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!