ePaper
Saturday, September 26, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్గణేష్‌ నిమజ్జనాల్లో 13 మంది మృతి: డీజీపీ ఆనంద్‌

గణేష్‌ నిమజ్జనాల్లో 13 మంది మృతి: డీజీపీ ఆనంద్‌

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
తెలంగాణలో వినాయక నిమజ్జన ప్రక్రియ, భద్రతా ఏర్పాట్లపై డీజీపీ సీవీ ఆనంద్ స్పందించారు. ఐసీసీసీ డీజీపీ కార్యాలయం నుంచి నిమజ్జన ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జియో ట్యాగింగ్, సంబంధిత పోర్టల్‌లో నమోదైన సమాచారం ప్రకారం ఈ ఏడాది పబ్లిక్ ప్లేస్‌లలో 1,24,000 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిమజ్జన వేడుకల వేళ పలు చోట్ల చోటు చేసుకున్న విషాద ఘటనల్లో ఓ ఎస్సై సహా 13 మంది మృతి చెందగా.. 26 మంది గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!