ePaper
Saturday, November 28, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్చేప‌ల మార్కెట్ల‌పై టీజీ సేఫ్ ఫుడ్ వింగ్ ఆకస్మిక తనిఖీలు

చేప‌ల మార్కెట్ల‌పై టీజీ సేఫ్ ఫుడ్ వింగ్ ఆకస్మిక తనిఖీలు

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్, అర్జున్ సమాచారం:
హైదరాబాద్‌లోని ప్రధాన చేపల మార్కెట్లపై టీజీ సేఫ్  ఫుడ్ వింగ్ ఆకస్మిక తనిఖీలు నిర్వ‌హించింది. బేగంబజార్, రాంనగర్ చేపల మార్కెట్లలో అధికారుల విస్తృత తనిఖీలు చెప‌ట్టారు. చేపల నాణ్యత, తాజాదనం, నిల్వ విధానం, మార్కెట్లలో పరిశుభ్రతపై ఆరా తీసారు. చేపలు ఎక్కువ రోజులు తాజాగా ఉండేందుకు,  ఫార్మాలిన్ వంటి రసాయనాలు వినియోగిస్తున్నారా? అనే కోణంలో పరిశీలన జ‌రిగింది.  విక్రయిస్తున్న చేపలు, ఐస్ క్యూబ్స్ నుంచి నమూనాలు  సేకరించి   ల్యాబ్‌కు పంపారు.  కుళ్లిన చేపలు, రసాయనాల వినియోగం గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  సోదాల సంద్భంగా నల‌భై కిలోల పాడ‌యిపోయిన చేప‌ల‌ను పారేసారు.  అనుమ‌తిలేని రెండు దుకాణాల‌కు నోటీసులు జారీ చేసారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!