ePaper
Saturday, November 14, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్జాకిర్ నాయక్ ఐఆర్ఎఫ్ సంస్థపై మరో ఐదేళ్లు నిషేధం

జాకిర్ నాయక్ ఐఆర్ఎఫ్ సంస్థపై మరో ఐదేళ్లు నిషేధం

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం:
జాకిర్ నాయక్ ఆధ్వర్యంలోని ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్)పై నిషేధాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతకు, మత సామరస్యానికి భంగం కలిగిస్తున్నారనే ఆరోపణలతో యూఏపీఏ-1967 చట్టం కింద గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 14తో పాత నిషేధం ముగియనుండగా కేంద్రం ఈ నిర్ణయం తీసకుంది. ఆయన ప్రసంగాలు మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని, యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!