ePaper
Thursday, July 9, 2026
ePaper
Homeతెలంగాణనిజామాబాద్ప్రజలు ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించాలి ఎంపి అరవింద్

ప్రజలు ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించాలి ఎంపి అరవింద్

📰 Generate e-Paper Clip

నిజామాబాద్,అర్జున్ సమాచారం:
ఎస్ ఐ ఆర్ అంశంపై ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశమై, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై ఎంపి అరవింద్ ధర్మపుఇఉ  దిశానిర్దేశం చేసారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని సూచించాను. ప్రతి డివిజన్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అవసరమైన సహాయాన్ని అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్త,  జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి,  బిజెపి రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి,  ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!