ePaper
Tuesday, November 3, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోమంత్రి మంత్రి అమిత్ షా.

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోమంత్రి మంత్రి అమిత్ షా.

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
నగర పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా  చార్మినార్ సమీపంలోని ప్రసిద్ధ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తో కలిసి ఆలయానికి విచ్చేసిన ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు వారికి వేద ఆశీర్వచనాలతో తీర్థప్రసాదాలు అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!