ePaper
Sunday, October 25, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్రూ. 1.1 కోట్ల విలువైన మెథాంఫెటమైన్ పట్టివేత

రూ. 1.1 కోట్ల విలువైన మెథాంఫెటమైన్ పట్టివేత

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్,అర్జున్ సమాచారం:
హైదరాబాద్‌లో ₹1.1 కోట్ల విలువైన మెథాంఫెటమైన్ పట్టివేసారు.  భోపాల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుల బస్సులో డీఆర్‌ఐ అధికారులు 1.136 కిలోల మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.  స్లీపర్ బెర్త్‌ల కింద పరుపుల మధ్య నాలుగు ప్యాకెట్లలో దాచిన మాదకద్రవ్యాలను గుర్తించారు. వీటి విలువ సుమారు ₹1.1 కోట్లు ఉంటుందని అంచనా.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!