ePaper
Thursday, September 24, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిరైలు ప్రమాదంలో నలుగురు మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి అమరావతి

రైలు ప్రమాదంలో నలుగురు మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి అమరావతి

📰 Generate e-Paper Clip

అమరావతి,అర్జున్ సమాచారం:
రైలు ఢీకొని విద్యార్థులు మరణించిన ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.  మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. . ప్రమాద ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం.. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని అధికారులకు ఆదేశించారు.
========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!